కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి మండల మాజీ జె సి ఎస్ అధ్యక్షుడు బొంతు వెంకట రెడ్డి

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి మండల మాజీ జె సి ఎస్ అధ్యక్షుడు బొంతు వెంకట రెడ్డి

సత్తెనపల్లి రూరల్ మండలం, నవంబర్ 09.అనంత జనశక్తి న్యూస్

 

మండలంలోని గుడిపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తం, కళ్ళం విజయ భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల మాజీ జెసిఎస్ అధ్యక్షులు బొంతు వెంకట రెడ్డి, గ్రామ సర్పంచ్ తొరటి తిరుపతయ్య , కుడిపూడి నాగేశ్వరరావు ఎంపీటీసీ మర్రి పూర్ణయ్య, గ్రామ నాయకులు గుంటూరు రామకృష్ణారెడ్డి, అల్లం వెంకట రెడ్డి,చిడిపూడి బాపిరెడ్డి, బొమ్మరెడ్డి రామిరెడ్డి, గుంటూరు నతానీయులు మరియు గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన నాయకులు పార్టీ అభిమానులు అందరూ మహిళలు అందరూ పాల్గొన టామ్ జరిగింది.