
రాష్ట్ర అధికార పండుగను ఘనంగా నిర్వహిద్దాం.. ఎమ్మెల్యే అమిలినేని
ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు
కళ్యాణదుర్గం నవంబర్ 02 అనంత జనశక్తి న్యూస్
భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్టకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాబోతున్నందున ప్రతి ఒక్కరిని కలసి ఆహ్వానించాలని, భారీ ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు..కురుబలకు ప్రాధాన్యత ఇస్తూ భక్త కనకదాసు సర్కిల్ ను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి ఉపాధ్యాయ సంఘాలు మరియు కురుబసంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశార..








