
కనకరత్న పురస్కారం అందుకున్న మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది డాక్టర్ చక్రవర్తి.
అనంతపురం,నవంబర్ 20.అనంత జనశక్తి న్యూస్
వైఎస్ ఆర్ కడపజిల్లా పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది డాక్టర్ కె.చక్రవర్తికి అనంతపురం జిల్లా కు చెందిన
కనక దాస హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కనక దాస హెల్పింగ్ ఫౌండేషన్ ద్వితీయ వారికోత్సవ కార్యక్రమంలో అనంతపురం జిల్లా గీతా మందిరం జిల్లా పరిషత్ ఎదురుగా హాల్లో నిర్వహించిన కార్యక్రమనికి డాక్టర్ కె. చక్రవర్తి ని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి, డాక్టర్ ఎమ్.డి. నాగ భూషణం ( బాబ్జి ), కనకదాస ఫౌండేషన్ చైర్మన్ & ఫౌండర్ మరియు REF రాయలసీమ అధ్యక్షులు మరియు ఈ కార్యక్రమనికి విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ సిద్ధ రామనంద పూరి స్వామిజీ,సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్వామివారికి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందిన చేతులమీదుగా సన్మానించి ఈ పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కనక ఇంజనీర్స్ సొసైటీ నాగన్న రిటైర్ చీఫ్ ఇంజనీర్ రామలింగయ్య.









