కేసీఆర్, హరీష్ అరెస్టులు ఎప్పుడు: రేవంత్

కేసీఆర్, హరీష్ అరెస్టులు ఎప్పుడు: రేవంత్

హైదరాబాద్ అనంత జనశక్తి న్యూస్

BJPలో BRS విలీనం అవుతుందని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్ రహమత్ నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారని మోదీ, అమిత్ షా అన్నారు. మరి కేంద్రం ఎందుకు FIR నమోదు చేయలేదు. కేసీఆర్,హరీశ్ లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. ఈ నెల 11లోగా వారిని అరెస్ట్ చేయాలని అన్నారు. ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.