అక్షర యోధునికి నివాళులు.

అక్షర యోధునికి నివాళులు.

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ఆలోచన ఎంతో ప్రశంసనీయం.. రామోజీరావు కుటుంబసభ్యులను అభినందిస్తున్నా.రామోజీరావు ఏర్పాటు చేసిన వ్యవస్థలు చిరస్థాయిగా ఉంటాయి.. నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీ దేనినైనా వదులుకునేవారు.నమ్మిన సిద్ధాంతం కోసం చివరిశ్వాస వరకూ పోరాడారు.. రామోజీరావు సేవలను ఎప్పటికీ మరిచిపోలేం.ఎలాంటి విపత్తు వచ్చినా సొంత డబ్బుతో సేవలు అందించారు.. రామోజీరావు ఒక్క పిలుపు ఇస్తే ప్రజలు బాగా స్పందించేవారు.ఒక సీఎంగా తెలుగు భాషను కాపాడేందుకు ఏమైనా చేస్తా.. రామోజీ స్ఫూర్తిగా తెలుగు భాష సంరక్షణ కోసం ప్రయత్నిస్తా.రామోజీ పేరిట అవార్డులు ఇవ్వడం ఎంతో ప్రశంసనీయం.. రామోజీ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకుంటుంది : సీఎం చంద్రబాబు