
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్
మహిళల ప్రపంచ కప్: టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో SAపై ఘన విజయం సాధించి తొలి వరల్డ్ కప్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 పరుగులు చేసింది. షెఫాలీ (87), దీప్తీ(58) అద్భుతంగా రాణించారు. 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో SA తడబడింది. లారా (101), అన్నేరీ(35) మినహా ఎవరూ రాణించలేదు. IND బౌలర్లలో దీప్తి శర్మ 4, షెఫాలీ 2, శ్రీ చరణి ఓ వికెట్ తీశారు.








