Search
Close this search box.
Search
Close this search box.

బీసీసీఐకు విరాట్‌ లేఖ

ఐపీఎల్‌లో బెంగళూరు-లఖ్‌నవూ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి-గంభీర్‌, కోహ్లి-నవీనుల్‌ గొడవ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ గొడవ వల్ల కోహ్లికి 100% మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. అయితే తాను ఉద్దేశపూర్వంగా ఎవరితోనూ గొడవ పడలేదని.. ముందు నవీనుల్‌, తర్వాత గంభీర్‌ తనతో గొడవ పెట్టుకున్నారని కోహ్లీ BCCIకు లేఖ రాసినట్లు సమాచారం. వంద శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించేంత తప్పు తాను చేయలేదని విరాట్‌ పేర్కొన్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి