Logo
Date of Publish : 01 December 2025, 4:24 am
Editor : Shankaragallu Venkatesulu

ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణి చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి

ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్ధిదారులకు ఫించన్ పంపిణి చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి

సత్తెనపల్లి,డిసెంబర్ 01.అనంత జనశక్తి న్యూస్

రూరల్ మండలంలోని నందిగామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్ధిదారులకు ఫించన్ పంపిణి చేస్తున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.ఈ పంపిణి కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్,కార్యదర్శి,వెల్ఫేర్ అసిస్టెంట్,మండల సమాఖ్య అధ్యక్షురాలు అనురాధ,సి సి సుబ్బారావు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)