Logo
Date of Publish : 22 November 2025, 2:16 am
Editor : Shankaragallu Venkatesulu

చదువుకోవాలనే పేద యువతకు నిలువెత్తు నిదర్శనం మాగులూరి ఫౌండేషన్

ధనం కాదు,గ్రామీణ విద్యాభివృద్ధికి మరో పేరు మాగులూరి ఫౌండేషన్ ఇం'ధనం'.

అమరావతి,నవంబర్22.అనంత జనశక్తి న్యూస్.

విద్యార్థి చలమల దేవేంద్రసాయి లేమల్లె.. పల్లెటూరు, ST సామాజిక వర్గం, పేద కుటుంబం, పరిస్థితులకు ఎదురొడ్డి ITI చదువుకోవాలన్న ఆశ. ఇంట్లో తీవ్ర ఆర్థిక ఇబ్బంది.. చదువు మాని ఉపాధి కోసం పొలం/బైక్ మెకానిక్ షాప్ లో పనులకు వెళ్తున్న ఆ విద్యార్థి.. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామం నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్తో మాత్రమే. మాగులూరి ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహకారంతో రెండు రోజుల్లో షెడ్ కెళ్లే స్క్రూడ్రైవర్ పట్టుకునే విద్యార్థి చేతులు కలం పట్టుకున్నాయి, అడుగులు కళాశాల వైపు పడ్డాయి. గ్రామీణ పేద రైతు కుటుంబాలలో ఉంటున్న ఆర్థిక ఇబ్బందులకు చిన్నారుల జీవితాలు బలవుతున్నాయి.

వ్యక్తిగతంగా నాకు కష్టం విలువ తెలుసు. విద్య, మనుషుల కాలం విలువ తెలుసు. అందుకే మా కష్టార్జితమైన ఒక్కో రూపాయి మరో 100 మంది గ్రామీణ విద్యార్థుల కుటుంబాలను నిలబెట్టాలని లక్ష్యంతో ఎల్లప్పుడూ మీకు అండగా మాగులూరి ఫౌండేషన్.

 


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)