Logo
Date of Publish : 03 November 2025, 5:03 am
Editor : Shankaragallu Venkatesulu

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Hyd

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీ లకు సీఎం ఆదేశాలు గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు అందించాలన్న ఆదేశాలు.రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు – క్షతగాత్రులు, కుటుంబ సభ్యుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)