Logo
Date of Publish : 28 March 2026, 3:28 am
Editor : Shankaragallu Venkatesulu

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ మార్చి 27, అనంత జనశక్తి న్యూస్

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున కీలక బాధ్యతలు స్వీకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయనను పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించింది. ఈ క్రమంలో ఆయన కేరళ లోని పలు నియోజకవర్గాల్లో జరిగే సభలు, ర్యాలీలలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టనున్నారు.అదేవిధంగా గోవా లోని పోండా ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్‌ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అక్కడి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయనున్నారు.రేవంత్‌ రెడ్డి ప్రచారం కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో మంచి ఊపు తీసుకువస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)