Logo
Date of Publish : 19 March 2026, 9:55 am
Editor : Shankaragallu Venkatesulu

కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

హైదరాబాద్ మార్చి 19"అనంత జనశక్తి న్యూస్"

పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత స్థాపించనున్న కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ నమోదు అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భారత ఎన్నికల సంఘంకు కోర్టు సూచించింది.ఇంతకుముందు కవిత దాఖలు చేసిన దరఖాస్తులో లోపాలు ఉన్నాయని ఈసీ పేర్కొనగా, వాటిని పూర్తిగా సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక లోపాలను నివారించి మళ్లీ దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నమోదు అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)