Search
Close this search box.
Search
Close this search box.

ఆఫీసియల్ : ‘టెస్ట్’ మూవీలో మీరా జాస్మిన్

ఎస్ శశికాంత్ దర్శకత్వంలో హ్యాండ్సమ్ హంక్ మాధవన్, హీరో సిద్ధార్థ్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక పాన్-ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. మూవీ మేకర్స్ ఈ చిత్రానికి ‘టెస్ట్’ అనే టైటిల్ ని లాక్ చేసారు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మీరా జాస్మిన్ కీలక పాత్ర పోషిస్తోందని మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చక్రవర్తి రామచంద్ర మరియు ఎస్ శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో సహా 5 ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ధృవీకరించారు. శక్తిశ్రీ గోపాలన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి