Logo
Date of Publish : 22 March 2026, 9:39 am
Editor : Shankaragallu Venkatesulu

భారత్‌కు వరుసగా ఎల్పీజీ నౌకలు…

భారత్‌కు వరుసగా ఎల్పీజీ నౌకలు…

సరఫరా బలోపేతం!

న్యూ ఢిల్లీ"అనంత జనశక్తి న్యూస్"

మంగళూరు పోర్టుకు ‘పిక్సిస్ పయనీర్’ నౌక విజయవంతంగా చేరింది. ఈ నౌకలో మొత్తం 16,714 టన్నుల ఎల్పీజీ సరుకు చేరినట్లు అధికారులు తెలిపారు.దేశంలో గ్యాస్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారంలో మరింత భారీగా ఎల్పీజీ దిగుమతులు జరగనున్నాయి. మొత్తం 72,700 టన్నుల ఎల్పీజీ రానుందని సమాచారం.ఇందులో భాగంగా ఈ నెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో ‘ఓషన్’ నౌక రానుండగా, ఈ నెల 29న మరో నౌక 30 వేల టన్నుల ఎల్పీజీతో భారత తీరానికి చేరుకోనుంది.ఈ వరుస దిగుమతులతో దేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)