Logo
Date of Publish : 27 June 2026, 6:59 am
Editor : Shankaragallu Venkatesulu

వెనెజులాలో మళ్లీ భూకంపం..

వెనెజులాలో మళ్లీ భూకంపం..

సహాయక చర్యలకు మరో సవాల్

రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రత.. శిథిలాల కింద వేలాది మంది కోసం గాలింపు కొనసాగింపు

వెనెజులాలో శనివారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9గా నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే రెండు రోజుల క్రితం సంభవించిన వరుస 7.2, 7.5 తీవ్రతల భూకంపాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. తాజా అధికారిక వివరాల ప్రకారం ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అంచనా వేస్తుండగా, సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)