Logo
Date of Publish : 20 September 2025, 9:02 am
Editor : Shankaragallu Venkatesulu

తక్షణమే అమెరికా వచ్చేయండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ అడ్వైజరీ

తక్షణమే అమెరికా వచ్చేయండి..

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ అడ్వైజర

హెచ్‌-1బీ వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ అప్రమత్తమైంది. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు తక్షణమే అమెరికా తిరిగిరావాలంటూ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. వీరు అమెరికా వెలుపల ఉంటే తిరిగి రావాలని కోరింది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)