అవాస్తవాలను నమ్మొద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల జూలై 03,అనంత జనశక్తి న్యూస్ శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది ఇది పూర్తిగా అసత్యం.టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి […]
ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం
ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా వెంటనే ఆయన్ను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఏపీలోని పలు జిల్లాలు, హైదరాబాద్‌లో ఎస్పీ, డీసీపీగా పని చేసిన లడ్హా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మావోయిస్టుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ వైనం విజయవాడ జూలై 03,అనంత జనశక్తి న్యూస్ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర […]
నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు!
నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు! బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీని చంద్రబాబు గురువారం ప్రధానితో సమావేశం విభజన హామీలు సహా పలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న బాబు వచ్చే బడ్జెట్‌లో ఏపీకి మేలు చేకూర్చే కేటాయింపులకు విజ్ఞప్తి చేసే ఛాన్స్ విజయవాడ జూలై 03,అనంత జనశక్తి న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు […]
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి జూన్ 24,అనంత జనశక్తి న్యూస్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా […]
పిఠాపురంలో కళ్యాణ్ కు లక్ష మెజారిటీ : హైపర్ ఆది
పిఠాపురంలో కళ్యాణ్ కు లక్ష మెజారిటీ : హైపర్ ఆది పిఠాపురం ఏప్రిల్ 11,అనంత జనశక్తి న్యూస్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్ కల్యాణ్ తమ ఓటు అంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. హైదరాబాద్ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్ కల్యాణ్ గెలిస్తే […]
సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డీ?!
సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డీ?! చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు హత్యారాజకీయాలను క్షమించరు పరదాల మాటున బస్సు యాత్ర చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయా? రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి జనమంతా సిద్ధం కదిరి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం మార్చి 29,అనంత జనశక్తి బ్యూరో ఈరోజు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద పత్రికా విలేకరుల సాక్షిగా […]
వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు
వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీదే గెలుపు కుట్రలతోనే చంద్రబాబును జైలుకు పంపారు రాష్ట్ర భవిష్యత్తు గురించే చంద్రబాబు తపన బాధిత కుటుంబాలను ఆదుకోవడం మా బాధ్యత నందిగామ ‘నిజం గెలవాలి’ పర్యటనలో నారా భువనేశ్వరి నందిగామ ఫిబ్రవరి 09,అనంత జనశక్తి న్యూస్ వచ్చే ఎన్నికల కురక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ […]
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమ దెందలూరు సిద్ధం సభలో వైయస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు ఇంతమంది తోడేళ్ల మధ్యన వైయస్ జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో వైయస్ జగన్ ఉన్నాడు.. ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లు.. పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు […]
రాష్ట్రానికి వైసీపీ అవసరమా?
రాష్ట్రానికి వైసీపీ అవసరమా? జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దం వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదు వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అన్నావ్.. పన్నులు ఎందుకు వేశావ్, అప్పులు ఎందుకు చేశావ్ చేసిన అప్పులు ఎవరు కడతారు? సాక్షి యాజమాన్యమా? భారతి సిమెంటా? పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తాం నారా చంద్రబాబు […]
ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం వైయస్ జగన్ ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు ఇటు పక్క పాండవ సైన్యం..అటు పక్క కౌరవ సైన్యం ఉంది పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు […]