కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి.
సత్తెనపల్లి,నవంబర్13. అనంత జనశక్తి న్యూస్
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 12వ సచివాలయం పరిధిలోని 17వ,18వ వార్డుల నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి, మున్సిపల్ చైర్మన్ చర్లంచర్ల లక్ష్మి తులసి సాంబశివరావు, సీనియర్ నాయకులు పక్కాల సూరిబాబు,రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి అచ్యుత శివప్రసాద్, రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ రాజవారిపు శివ నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గుంటూరు జానీ, పల్నాడు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు సయ్యద్ గోరా,పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పెద్దింటి నాగేశ్వరరావు,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కొనతం స్వాతి, నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వల్లెం నరసింహారావు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జలీల్, అంజి, షేక్ షరీఫ్, నిక్కచ్చి సుభాని,పీర్ బుడే, రోహిత్, రియాజ్, దస్తగిరి, బాజీ,వాకుమల్ల చెంచి రెడ్డి, ఉల్లంగుల ప్రసాద్ బాబు, ఇసిరెడ్డి శ్రీనివాసరెడ్డి , నాయకులు తదితరులు పాల్గొన్నారు.