ఏపీలో సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్ల
అమరావతి సెప్టెంబర్ 18, అనంత జనశక్తి న్యూస్
ఏపీ రాష్ట్ర సెక్రటేరియట్లో పని చేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మరో 150 మంది ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.