రెండు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంకు చేరుకోనున్న లోకేష్ ఆ తర్వాత రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గంకు నారా లోకేష్ టీడీపీ నేతలతో సమావేశం కానున్న లోకేష్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు టీడీపీ నేతలతో సమావేశం ఉండే అవకాశం ఇవాళ 400 కార్లతో పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ నుండి భారీ ర్యాలీ.