Logo
Date of Publish : 06 January 2026, 4:11 am
Editor : Shankaragallu Venkatesulu

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ నుంచి చంద్రబాబుకు ప్రశంసలు

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ నుంచి చంద్రబాబుకు ప్రశంసలు

విజయవాడ జనవరి 06, అనంత జనశక్తి న్యూస్

గుంటూరు వేదికగా జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొని, తెలుగు భాష-సంస్కృతుల గొప్పతనాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“ఇండియా వచ్చినప్పుడల్లా మీ పేరే వినిపిస్తుంది. ఐటీ అనగానే చంద్రబాబే గుర్తుకొస్తారు” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ప్రశంసించారు.మారిషస్‌లో విద్య, ఐటీ రంగాలు, అలాగే తెలుగు భాష-సంస్కృతి అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి అభినందనీయం అని గోకుల్ పేర్కొన్నారు.తెలుగు భాషాభివృద్ధికి చంద్రబాబు నిరంతరం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)