Logo
Date of Publish : 19 November 2025, 8:44 am
Editor : Shankaragallu Venkatesulu

రంపచోడవరం ఏజెన్సీలో ఎదురుకాల్పులు

రంపచోడవరం ఏజెన్సీలో ఎదురుకాల్పులు

విజయవాడ నవంబర్ 19,అనంత జనశక్తి న్యూస్

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రతా దళాలు–మావోయిస్టుల మధ్య జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.ఎన్‌కౌంటర్‌ ఘటనను ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు.ఇవాళ్టి ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అధికారిక నివేదిక విడుదల కానుంది.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)