Logo
Date of Publish : 08 November 2025, 5:13 pm
Editor : Shankaragallu Venkatesulu

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల.

సత్తెనపల్లి రూరల్, నవంబర్ 8,అనంత జనశక్తి న్యూస్

గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం నందిగం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమరావు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ గంగవరపు అనూష , రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్, ఎంపీటీసీ రెంటపాళ్ళ అక్కేశ్వరరావు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జలీల్, బీసీ నాయకులు తుమ్మల వెంకటేశ్వర్లు,జంగాల సంపత్, కొల్లా నరేష్,యర్రం శ్రీనివాసరావు, ఆళ్ల జగన్నాధ రావు, బలిజేపల్లి మస్తాన్రావు, అంచుల మీరయ్య,షేక్ రసూల్ , తిరుమలరావు, అరవింద్, వేల్పుల శ్రీదేవి , అంజి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)