Logo
Date of Publish : 14 March 2026, 5:30 pm
Editor : Shankaragallu Venkatesulu

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మార్చి 14"అనంత జనశక్తి న్యూస్"

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది మహోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.నల్లమల అడవుల మార్గం గుండా పాదయాత్ర చేస్తూ కన్నడ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, భోజన సదుపాయం, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు.శ్రీశైలం ఉగాది ఉత్సవాల్లో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)