Logo
Date of Publish : 17 September 2025, 4:52 am
Editor : Shankaragallu Venkatesulu

ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.

ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

అనంతజనశక్తి న్యూస్"AP&TG

సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టం.దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ ఆయన చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణ.ప్రజలు, దేశ శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది.అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారు.ఆరోగ్యం, అపరిమిత శక్తితో మాతృభూమికి మోదీ మరింత సేవ చేయాలని కోరుకుంటున్నా : సీఎం చంద్రబాబు


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)