Logo
Date of Publish : 19 March 2026, 3:47 pm
Editor : Shankaragallu Venkatesulu

రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి..

రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి...

-ఉగాది ప్రతి కుటుంబానికి సంతోషం, సుఖం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి.

-రాష్ట్ర ప్రజలకు శ్రీపరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.

-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, మార్చి 19, అనంత జనశక్తి న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ నూతన తెలుగు సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబానికి ఆ దేవుడు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి ఆనందంగా అభివృద్ధి చెందాలని, ఉగాది పర్వదినాన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ... అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకించి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)