Search
Close this search box.
Search
Close this search box.

ర‌ష్యా మిస్సైళ్ల‌ను కూల్చేశాం : ఉక్రెయిన్‌

ర‌ష్యా ప్రయోగించిన 15 క్రూయిజ్ మిస్సైళ్ల‌ను త‌మ వైమానిక ద‌ళం కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్ల‌డించారు. రాజ‌ధాని కీవ్‌ను టార్గెట్ చేస్తూ ర‌ష్యా ఆ క్షిప‌ణుల‌ను వ‌ద‌లిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని కీవ్‌ సీనియ‌ర్ మిలిట‌రీ అధికారి షెరియే పొప్కో చెప్పారు. కాస్పియ‌న్ స‌ముద్ర ప్రాంతం నుంచి నాలుగు బాంబ‌ర్ విమానాల ద్వారా ఆ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించిన‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి