Search
Close this search box.
Search
Close this search box.

చైనా దౌత్య‌వేత్త‌పై కెనడా వేటు

చైనా దౌత్య‌వేత్త‌పై కెనడా ప్రభుత్వం వేటు విధిస్తూ టొరెంటో నుంచి తరమివేసింది. చైనా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడుతోంద‌ని ఇటీవ‌ల చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి మైఖేల్ చాంగ్‌ ఆరోపించారు. ఈ విషయంలో చైనాకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నాడ‌న్నఆరోప‌ణ‌ల‌పై మైఖేల్‌ను టార్గెట్ చేసింది. ఈ విషయంలో టొరెంటోలో ఉన్న ఆ దేశ దౌత్య‌వేత్త జావో వీయిను దేశం నుంచి పంపిస్తున్న‌ట్లు కెన‌డా విదేశాంగ శాఖ మంత్రి మెల‌నీ జాలీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి