పల్నాటి ఉత్సవాల్లో భాగంగా నేడు జరిగే చాపకూడు కార్యక్రమంలో పాల్గొనబోతున్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా,ఎస్పీ కృష్ణారావు,ఎంపి,ఎమ్మెల్యేలు.